History : చరిత్రలో ఈరోజు జూన్ 03 న

TRINETHRAM NEWS

చరిత్రలో ఈరోజు జూన్ 03 న

Trinethram News : జననాలు

1726: జేమ్స్ హట్టన్ స్కాటిష్ తత్వవేత్త, ప్రకృతి ప్రియుడు (మ.1797)

1867 : బాల్య వివాహ నియంత్రణ చట్టం-1929ను ప్రవేశపెట్టిన భారతీయ విద్యావేత్త, న్యాయమూర్తి హర్ బిలాస్ సర్దా జననం (మ. 1955).

1911: గుమ్మలూరి సత్యనారాయణ, డెల్టా శిల్పి-ఆర్థర్ కాటన్ అనే ఉద్గ్రంథం వ్రాశారు. రామాయణ హితోపదేశం పేర రామాయణ రహస్యాలను వెలువరించారు.

1924: కరుణానిధి, భారత దేశ రాజకీయవేత్త, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి.

1929: చిమన్‌భాయి పటేల్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి (మ.1994).

1930: జార్జి ఫెర్నాండెజ్, భారత రాజకీయవేత్త.

1952: బండి నారాయణస్వామి, కథారచయిత, నవలాకారుడు. ‘స్వామి’ పేరుతో పేరొందాడు.

1965: సురీందర్ ఖన్నా, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.

1966: రాధ, భారతీయ సినీనటి.

1972: టి. హరీశ్ రావు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.

1973: రాజేష్ కృష్ణన్, కన్నడ, తెలుగు, నేపథ్య గాయకుడు.

మరణాలు

1657: విలియం హార్వే, రక్త ప్రసరణ సిద్ధాంతాన్ని వివరించిన ఆంగ్ల వైద్యుడు. (జ.1578)

1979: సంగం లక్ష్మీబాయి, స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత లోక్ సభ సభ్యురాలు. (జ.1911)

1989 : ఇరానీ మతనాయకుడు, పండితుడు ఆయతొల్లాహ్ ఖొమైనీ మరణం (జ.1902).

2004: గరిమెళ్ళ రామమూర్తి, నటులు, నాటకసంస్థ నిర్వాహకులు. (జ.1936)

2011: కరుటూరి సూర్యారావు, కష్టే ఫలీ అనే నానుడి నిజము చేసిన గొప్ప వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామిక వేత్త. (జ.1933)

2016: ముహమ్మద్ ఆలీ, విశ్వవిఖ్యాత బాక్సింగ్ ఛాంపియన్ (జ.1942)

పండుగలు , జాతీయ దినాలు

ప్రపంచ సైకిల్ దినోత్సవం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Today in History: June 03

You cannot copy content of this page

Scroll to Top