TRINETHRAM NEWS

Today in history is July 26

Trinethram News : సంఘటనలు

1956: గమాల్ అబ్దుల్ నాసర్, ఈజిప్ట్ అధ్యక్షుడు సూయజ్ కాలువను జాతీయం చేసాడు.

1997: వి.ఎస్. రమాదేవి హిమాచల్ ప్రదేశ్ గవర్నరుగా నియామకం.

1847 : లైబీరియా దేశానికి స్వాతంత్య్రం వచ్చింది.

1856 : వితంతు పునర్వివాహ చట్టం అమలులోకి వచ్చింది.

2009: భారత దేశపు తొట్టతొలి పూర్తి స్వదేశీ నిర్మిత అణు-జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ జలప్రవేశం
జననాలు

1915: ప్రగడ కోటయ్య, సంఘ సేవకులు.

1856 : ఐర్లండుకు చెందిన రచయిత జార్జి బెర్నార్డ్ షా జననం (మ.1950)

1927: గులాబ్‌రాయ్ రాంచంద్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు, భారత జట్టు తరఫున 33 టెస్ట్ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించాడు. (మ.2003)

1935: కోనేరు రంగారావు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధిశాఖ మాజీమంత్రి. (మ.2010)

1981: అభిరామి, టీ.వి.వ్యాఖ్యాత, దక్షిణ భారత సినీ నటి.
మరణాలు

1930*: అన్నా సారా కుగ్లర్, భారతదేశంలో 47 సంవత్సరాలపాటు వైద్యసేవలను అందించిన మొట్టమొదటి అమెరికన్ వైద్య మిషనరీ. (జ.1856)

1975*: గోపరాజు రామచంద్రరావు, సంఘసంస్కర్త, హేతువాది, భారతీయ నాస్తికవాద నేత. (జ.1902)

2011*: కొర్లపాటి శ్రీరామమూర్తి, విమర్శకుడు. ఉత్తమ పరిశోధకుడు, ఆదర్శ ఆచార్యుడు. కవి. నాటకకర్త. (జ.1929)

2012*: కొండపల్లి శేషగిరి రావు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు. (జ.1924)

2020*: గార్లపాటి రఘుపతిరెడ్డి, తెలంగాణా విముక్తి పోరాటయోధుడు.

2021*: జయంతి, దక్షిణ భారత సినిమా నటి. (జ. 1945)

జాతీయ దినాలు

కార్గిల్ విజయ దినోత్సవం*

అడవుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ దినోత్సవం*

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Today in history is July 26