TRINETHRAM NEWS

చరిత్రలో ఈరోజు {డిసెంబర్ / – 22}
(Telugu / English)

చారిత్రక సంఘటనలు

1953: సయ్యద్ ఫజల్‌ఆలీ అధ్యక్షతన రాష్ట్రాల పునర్విభజన సంఘం ఏర్పడింది ( 1953డిసెంబరు 29 చూడు).

2000: ఢిల్లీ లోని ఎర్రకోట లోనికి ప్రవేశించిన ఐదుగురు లష్కరేతొయిబా ఉగ్రవాదులు ఇద్దరు సైనికులను, ఒక సాధారణ పౌరుని హతమార్చారు.

🇮🇳జాతీయ / దినాలు🇮🇳

జాతీయ గణిత దినోత్సవం.‌‌

జననాలు

1887: ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త, శ్రీనివాస రామానుజన్(మ.1920).

1899: శొంఠి దక్షిణామూర్తి, ప్రసిద్ధి పొందిన వైద్యశాస్త్ర ప్రముఖుడు (మ.1975).

1955: సయ్యద్ నసీర్ అహ్మద్, హేతువాది, పాత్రికేయుడు, లాయర్,. ‘సారేజహాఁ సే అచ్ఛా ఇండియా’ తెలుగు మాస పత్రిక సంపాదకుడు.

మరణాలు

1958: తారక్‌నాథ్ దాస్, బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన అంతర్జాతీయ విద్వాంసుడు. (జ.1884)

2014: జి.వెంకటస్వామి, భారత పార్లమెంటు సభ్యుడు, భారత జాతీయ కాంగ్రెసు పార్టీకి చెందిన సభ్యుడు. (జ.1929)

2015: కాశీ విశ్వనాథ్, ప్రఖ్యాత రచయిత, నటుడు, రంగస్థల ప్రయోక్త (జ.1946)‌‌