Trinethram News : హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే అలయన్స్ ఫ్లైట్లో సాంకేతిక లోపం ఏర్పడింది. విమానం టేకాఫ్ తర్వాత సాంకేతిక లోపాన్ని గుర్తించిన విమాన సిబ్బంది. గాల్లోకి వెళ్లిన విమానం తిరిగి మళ్లీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానం టేకాఫ్ సమయంలో 67 మంది ప్రయాణీకులు ఉన్నారు. వారంతా శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


