“టిప్పర్ లారీ -ఆర్టీసీ బస్సు ఢీ”
Trinethram News : ప్రకాశం జిల్లా ,త్రిపురాంతకం
త్రిపురాంతకం మండలంలో కేశినేని పల్లి గ్రామం వద్ద కర్నూలు- గుంటూరు రహదారిపై టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సు ఢీ కొట్టుకొనడంతో బస్సు డ్రైవర్ తిరుపతిరావు 42 మృతి చెందాడు. ఈ నెలలో 18 రోజుల వ్యవధిలో ఐదు సార్లు త్రిపురాంతక మండల పరిధిలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App