కడపజిల్లా..
ప్రొద్దుటూరు..
ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి చిన్నశెట్టిపల్లె క్రాస్ వద్ద అక్రమ మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తిలను అరెస్ట్ చేసిన పోలీసులు.
ఇన్నోవా వాహనంలో గోవా రాష్ట్రం కు చెందిన 161 ఫుల్ బాటిల్స్ మద్యం ను తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు.
ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, ఒక ఇన్నోవా వాహనం, 161 మద్యం ఫుల్ బాటిల్స్ సీజ్ చేసిన పోలీసులు.