పట్టించుకునే వారు లేక, సొంతంగా రోడ్డు పనులు చేసుకుంటామన్న,గొడొ పొదర్ (పివీటీజీ) గ్రామం ప్రజలు.
అల్లూరి జిల్లా, అరకు వ్యాలీ . త్రి నేత్రం న్యూస్, డిసెంబర్. 18 :
అల్లూరి జిల్లా, అరకు వేలి మండలము లోనీ, పెదలబుడు,పంచాయితి, గోడొ పొదర్ గ్రామం లొ (పివిటిజి) గిరిజనులు రోడ్డు కి మరమ్మత్తులు లేక చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు.
ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మాకు తారు రోడ్డు సౌకర్యం కల్పిపించటం లేదన్నారు. ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాలకు, రోడ్డులు అధ్వానంగా తయ్యారు అయ్యాయి. తక్షణమే రోడ్డు గ్రాంట్ చెయ్యాలి ఆని ప్రభుత్వాన్ని, ప్రజ ప్రతినిధులను ప్రజలు కోరుకుంటున్నారు. సరి అయిన రహదారి సౌకర్యం లేక (పీఎం జన్మాన్) ఇల్లు నిర్మించడానికి , అత్యవసర పరిస్థితీ డెలివరి సమయాల్లో తీవ్రా ఇబ్బందులకు గురవుతున్నము.. అనీ గ్రామస్తులు “త్రినేత్రం” న్యూస్ చానల్ తొ తమ గొడు వెల్లబుచ్చరు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App