
Trinethram News : HYD: మైలార్దేవ్పల్లిలో దొంగలు రెచ్చిపోయారు.
మధుబనాకాలనీ వద్ద SBI ATMలోకి చొరబడ్డ ముఠా సభ్యులు తెరవడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు.
ఎంతకీ తెరుచుకోకపోవడంతో పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. మంటల్లో మిషన్, 7 లక్షల కరెన్సీ నోట్లు కాలి బూడిదయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మైలార్దేవ్పల్లి పోలీసులు సీసీ ఫుటేజ్ సేకరించే పనిలో పడ్డారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
