అవి మా భూములు.
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పూర్తి హక్కుల మావే యాలాల మండలం బె న్నూరు గ్రామంలో రైతులు లోకాయుత్తను సంప్రదించినందుకు మాకు న్యాయం జరిగింది.
రైతులకు న్యాయం చేసిన లోకయుక్త తీర్పు తీర్పు తో మాభూములు మాకు వెంటనే ఇవ్వండి బెన్నూర్ 200 వందల ఎకరాల భూమి రైతులు సబ్ కలెక్టర్ కు విన్నవించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App