జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 01 at 4.31.20 PM

TRINETHRAM NEWS

Trinethram News : ఈ రోజు ఉదయం గౌరవ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి పిరియా విజయ తన యొక్క అధికార నివాసమైన జెడ్.పి. బంగ్లాలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఉమ్మడి విశాఖపట్నం (02), ఉమ్మడి విజయనగరం(17) జిల్లాల నుండి మొత్తం (19) మంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు బదిలీపై వచ్చిన మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు శ్రీకాకుళం జిల్లాలోని వివిధ మండలాలలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులుగా పని చేయుటకు ఈ క్రింద పేర్కొన్న విధముగా మండలాలను కేటాయిస్తూ స్థల నియామకపు ఉత్తర్వులను జారీ చేసియున్నారు.

1 K.Venkannababu , MPP Pathapatnam

2 K.S.Kondala Rao, MPP,పలాస.

3 M.Ratnam , MPP సరుబుజ్జిలి

4 D.D.Swaroopa Rani, MPP, Hiramandalam.

5 B.Kalyani, MPP, Gara .

6 Y.Padmaja, MPP, Kotabommali.

7 K.Salman Raju, MPP, Veeraghattam Parvathipuram Manyam

8 Ch.Suryanarayana, MPP Ponduru

9 Y.V.Rajendra Prasad , MPP., Itchapuram.

10 MVB Subrahmanyam MPP.,Vangara Vizianagaram

11 K.Kishore Kumar,
MPP, Bhamini
Parvathipuram Manyam

12 M.Sateesh, MPP, Srikakulam .

13 P.Trivikramarao, MPP., Kotturu

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ వెంకట్రామన్ పాల్గొన్నారు.

You cannot copy content of this page