TRINETHRAM NEWS

There was a technical problem in the Air India flight from Shamshabad Airport to Tirupati

Trinethram News : Hyderabad : ఉదయం 6:30కు హైదరాబాద్ నుంచి తిరుపతి బయలుదేరిన ఫ్లైట్.. విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించిన పైలెట్.

టేక్ ఆఫ్ అయి వెళ్తున్న విమానం మార్గమధ్యలో ఒంటి మిట్ట వరకు వెళ్లి తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్.

2 గంటల నుండి ఇప్పటివరకు తమను పట్టించుకున్న నాధుడు లేడు అంటూ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఆందోళన….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

There was a technical problem in the Air India flight from Shamshabad Airport to Tirupati