Trinethram News : తాటి ముంజల్లో విటమిన్స్ ఐరన్, కాల్షియం, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం, థయామిన్, రోబో ప్లేవిస్, నియాసిస్, బీ కాంప్లెక్స్ వంటివి ఉండి అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. అలాగే తాటి ముంజల్లో ఉండే నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల వడదెబ్బ తగలకుండా శరీరాన్ని చల్లబరుస్తాయి. అంతేకాకుండా డీహైడ్రేషన్‌కు గురికాకుండా చేస్తాయి. అందుకే తాటి ముంజలతో ఎన్నో ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో తాటి ముంజలతో ఎన్నో ప్రయోజనాలు
Related Posts
Disease : ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం
TRINETHRAM NEWS ‘Hand Foot Mouth’ disease is rampant in AP Trinethram News : Andhra Pradesh : ఏపీలో విజయవాడ, గుంటూరు, విశాఖతో పాటు పలు ప్రాంతాల్లో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ అనే వ్యాధి కలకలం రేపుతోంది.…
Ghee Adulterated : నెయ్యి కల్తీ అయిందా? మీ ఇంట్లోనే ఇలా తెలుసుకోండి
TRINETHRAM NEWS Is ghee adulterated? Learn this at your home Trinethram News : స్వచ్ఛమైన నెయ్యి గోల్డ్ కలర్ లో మృదువుగా, సువాసనతో, రుచికరంగా ఉంటుంది. గ్లాస్ వేడి నీటిలో కొద్దిగా నెయ్యి వేయండి. ఆ నెయ్యి…