
తేదీ : 17/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తణుకు పట్టణ పరిధిలో గోస్తనీ కాలువలోకి ఒక మహిళ దూకి గల్లంతైన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. సజ్జాపురం ప్రాంతానికి చెందిన మహిళ జాతీయ రహదారి వంతెన పై నుంచి కాలువల్లోకి దూకినట్లుగా స్థానికులు చెప్పారు.
ఘటన స్థలంలో చెప్పులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొ ని మహిళ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
