Trinethram News : అమెరికాలోని అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు తిప్పి పంపిస్తున్న ట్రంప్ ప్రభుత్వం. ఈ క్రమంలో వారికి సంకెళ్లు వేయడంపై అభ్యంతరం తెలుపుతున్న పలు దేశాలు
భారత్‌కు తీసుకొచ్చిన అక్రమ వలసదారులకు సైతం సంకెళ్లు వేసిన అమెరికా మిలిటరీ
ఈ నేపథ్యంలోనే అక్రమ వలసదారులను హెచ్చరించేలా ఓ వీడియోను పోస్టు చేసిన వైట్‌హౌస్.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


