TRINETHRAM NEWS

స్కిల్ డెవలప్ మెంట్ కేసు… విచారణను మూడు వారాలకు వాయిదా వేసిన సుప్రీం కోర్టు

చంద్రబాబుకు స్వల్ప ఊరటను కల్పించిన సుప్రీంకోర్టు

బాబు బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ ను కూడా వాయిదా వేసిన ధర్మాసనం