జూన్ 26, 2026

WhatsApp Image 2023 12 18 at 1.36.40 PM

TRINETHRAM NEWS

పత్రికా ప్రకటన*18/12/2023
కరీంనగర్
అధిక ఫీజులు వసూలు చేస్తున్న, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థల గుర్తింపులు రద్దు చేయాలి

ఈరోజు కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్( లోకల్ బాడీస్)
praful Desai గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ మాట్లాడుతూ…………..
జిల్లావ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య విద్యా సంస్థల పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి విద్యాహక్కు చట్టాలు అమలు చేయకుండా తుంగలోకి తొక్కి పేద విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు ఆదివారాలు సెలవు దినాల్లో కూడా తరగతులు నిర్వహిస్తున్నారు గ్రౌండ్స్ మరియు ఫైర్ సేఫ్టీ 25% ఉచిత విద్య ఇవన్నీ ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదు వెంటనే శ్రీ చైతన్య విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలి లేనియెడల జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని శ్రీ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యానికి హెచ్చరిస్తున్నాము ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు మారుతి తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page