తేదీ : 26/01/2025.
జనసేన కార్యకర్తల పై మంత్రి అగ్రహం
గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్);
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పౌర సరపర శాఖ మంత్రి వర్యులు మాట్లాడుతూ కూటమి మధ్య విభేదాలు సృష్టించేలా జరుగుతున్న ప్రసారంపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఘాటుగా స్పందించారు. కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ధ్వజమెత్తారు.
ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నాము తప్ప , తాము పదవుల కోసం , టైంపాస్ కోసం కార్యక్రమంలో పాల్గొన వద్దని కార్యకర్తలకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. పార్టీ సిద్ధాంతల కోసమే అందరూ నిలబడాలని, రహస్యంగా లేఖలు, సమావేశాలు ఏర్పాటు చెయ్యొద్దని సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App