IMG 20250214 WA0052
మోత్కుపల్లి నుండి వికారాబాద్ రోడ్డు శంకుస్థాపన చేసిన శాసన సభాపతి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ రూ. 30 కోట్లతో వికారాబాద్ నియోజకవర్గంలోని కోట్ పల్లి మండలం మోత్కుపల్లి నుండి వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తేజ ఫంక్షన్ హాల్ అనంతగిరిపల్లి వరకు సింగిల్ లైన్ నుండి డబుల్ లైన్ గా అభివృద్ధి చేసే R&B రోడ్డుకు ఈరోజు శంఖుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
