
అల్లూరి జిల్లా అరకులోయ, త్రినేత్రం న్యూస్ ఛానల్ రిపోర్టర్. ఫిబ్రవరి 16 : అరకు లోయ మండల కేంద్రము లొ ఐటీడీఏ వ్యాపార సముదాయ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర చాల కాలం నుండి,, షాప్ లా ముందూ సిల్వర్ ఓక్ వృక్షాలు పూర్తి గా ఎండిపోయి ఏ క్షణాన ప్రజలమీద మరియూ ఏ వాహనాల మీద, పడతాయో ఆని పర్యాటకులు, గిరిజనులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు… కిందన మెడికల్ షాపు లకు వచ్చిన గిరిజనులు సంబంధిత అధికారులు చొరవ చూపి సమస్య పరిష్కార మార్గాలను చూపాలని కోరుతున్నారు.
ఆదే విధంగా సుదూర ప్రాంతాలకు చెందిన పర్యాటకులు ఈ ఎండినా వృక్షాలు, చూసీ ఇక్కడ పార్కింగ్ పెట్టకపోవడం వలన గిరి యువతః కూ పార్కింగ్ ద్వారా వచ్చిన అధ్యాయాన్ని గండికొట్టినట్లు అవ్తుంది. స్ధానిక ఆదివాసి నాయకుడూ తంగుళ హరీ మాట్లాడుతు ప్రమాదం జరిగిన తరువాత చర్యలూ మొదలు పెట్టినా బదులు ముందే అధికారులు, స్పందించి ప్రమాదం జరగకుండా చెట్లు కొట్టించాలి ఆని కోరడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
