TRINETHRAM NEWS

The governor visited the constable

Trinethram News : తెలంగాణ : పాము కాటుకు గురై ములుగు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీస్ కానిస్టేబుల్ ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పరామర్శించారు.

గవర్నర్ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ది, స్ర్తీ, శిశు సంక్షేమ నీటి సరఫరా శాఖ మంత్రి దనసరి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, ఎస్పీ షబరిష్ లతో కలిసి పరామర్శించారు. బుధవారం ఉదయం లక్నవరం అడవిలో కానిస్టేబుల్ ను పాము కరవడంతో వెంటనే ములుగు జిల్లా ఆస్పత్రికి తరలించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The governor visited the constable