జూన్ 27, 2026

WhatsApp Image 2024 09 11 at 23.05.35

TRINETHRAM NEWS

The government abolished the Special Enforcement Bureau

Trinethram News : అమరావతి

గత ప్రభుత్వం సెబ్‌ను ఏర్పాటు చేస్తూ జారీ చేసిన 12 జీవోలు రద్దు.

సెబ్‌కు గత ప్రభుత్వం కేటాయించిన సిబ్బందిని రిలీవ్‌ చేస్తూ ఉత్తర్వులు.

ఎక్సైజ్‌ శాఖలో రిపోర్ట్‌ చేయాలని సెబ్‌ సిబ్బందికి ప్రభుత్వం ఆదేశం.

ఎక్సైజ్‌ శాఖలో 70శాతం ఉద్యోగులు, సిబ్బందిని సెబ్‌కు కేటాయించిన గత ప్రభుత్వం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The government abolished the Special Enforcement Bureau

You cannot copy content of this page