TRINETHRAM NEWS

సోమవారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్‌ విగ్రం వద్ద నిరసన చేపట్టారు.

రూ.1200 కోట్ల పెండింగ్‌ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి పనులు చేపడితే బిల్లులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

బిల్లులు చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు..