
తేదీ : 13/04/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన మచిలీపట్నం ఆజాద్ రోడ్డు దగ్గర ఉన్నటువంటి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం వద్ద పాదాచారులకు చల్లటి మజ్జిగ, పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రంలో సుమారు వేయి మందికి పంపిణీ కార్యక్రమం జరిగింది. వేసవిని పురస్కరించుకుని లంకి శెట్టి. ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో గుడి చైర్మన్ మామిడి. మురళీకృష్ణ, న్యాయవాది లంకిశెట్టి. సాయి ఫణి సంతోష్, మాజీ పబ్లిక్ ప్రాసి క్యూటర్ , అడపా.,మురళి ఈ ఆంజనేయులు తదితరులు పాల్గొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
