TRINETHRAM NEWS

Trinethram News : కాకినాడ జిల్లా కాకినాడ

కాకినాడ రూరల్ సూర్యరావుపేట ఎన్ టి ఆర్ బీచ్ దగ్గర సముద్రం లో కొట్టుకు వఛ్చిన యువతి మృతదేహం

మృతదేహం వద్ద.. ఐ డి కార్డు గుర్తింపు.. మృతురాలు మెడికో స్టూడెంట్

మృతదేహం కాకినాడ ప్రభుత్వ హాస్పటల్ కీ తరలించిన తిమ్మాపురం పోలీసులు