రామగిరి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
లావణ్య మాట్లాడుతు ఉత్తర భారత దేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి 1857 లో ఆంగ్లేయుల పరి పాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వతంత్ర సమరయోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటీష్ పరిపాలనకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేసి గొప్ప మహిళా సమరయోధురాలు అని లావణ్య అన్నారు భారత దేశం జోన్ ఆఫ్ ఆర్క్ గా ఆమే భారత దేశ చరిత్ర లో గొప్ప వ్యక్తి గా. నిలిచిపోయింది.
ఈ తరం మహిళలు ఝాన్సీ లక్ష్మీబాయి గారిని ఆదర్శంగా తీసుకోవాలని లావణ్య అన్నారు భారత స్వతంత్ర సమరయోధులు. తిరుమల రామచెంద్రా జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది స్వతంత్ర్య ఉద్యమం లో మద్రాస్ ఉద్యమం లో పాల్గొన్నారు సత్యాగ్రహం ఉద్యమం లో పాల్గొన్నందుకు ఏడాది జైలు శిక్ష అనుభవించారు. స
హాయ నిరాకరణ ఉద్యమం లో పాల్గొన్నారు ఎన్నో ఉద్యమాలు చేసి జైలు జీవితం గడిపిన గొప్ప మహానుభావులు అని లావణ్య అన్నారు చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి వర్ధంతి నీ ఘనంగా నిర్వహించడం జరిగింది భారత స్వతంత్ర ఉద్యమం లో బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో వార్తలు రాసిన గొప్ప పాత్రికేయులు కవి రచయిత అని సర్పంచ్ అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App