Thanks to Ravi : రవికి కృతజ్ఞతలు

TRINETHRAM NEWS

తేదీ : 02/07/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం, నగర పంచాయతీ పరిధిలో పదమూడు వ వార్డు యందు రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మునిసిపల్ కమిషనర్ మనోజ్ తో మాట్లాడి వెంటనే జెసిబి ఏర్పాటు చేయించి , వర్షపు నీరు ఇళ్లల్లో చేరకుండా యుద్ధ ప్రాతిపాతికన కచ్చ డ్రైనేజీ పూడిక తీపిస్తున్న కౌన్సిలర్ చిన్నారి. రవికి వార్డు ప్రజలు నుంచి విశేష స్పందన లభిస్తుంది. అదేవిధంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Thanks to Ravi

You cannot copy content of this page

Scroll to Top