జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 07 at 13.56.29

TRINETHRAM NEWS

Telugu states are my two eyes: Chandrababu

Trinethram News : Telangana : తన విజయానికి రాష్ట్ర టీడీపీ శ్రేణులు పరోక్షంగా
కృషి చేశారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
హైదరాబాద్లోని ఎన్టీఆర్భవన్లో నిర్వహించిన
కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. “తెలంగాణ
గడ్డపై టీడీపీకి పునర్వైభవం వస్తుంది. ఏపీ,
తెలంగాణ రాష్ట్రాలు నా రెండు కళ్లు. తెలంగాణలో
అధికారంలో లేకున్నా కార్యకర్తలు పార్టీ వదల్లేదు.
పార్టీ నుంచి నాయకులు వెళ్లారు కానీ.. కార్యకర్తలు
వెళ్లలేదు” అని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Telugu states are my two eyes: Chandrababu

You cannot copy content of this page