High Court Shocks : ఐఏఎస్ ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టు షాక్

TRINETHRAM NEWS

Trinethram News : ఐఏఎస్ ఆమ్రపాలిని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని గతంలో ఆదేశాలు ఇచ్చిన క్యాట్… క్యాట్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే.. క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు.. కౌంటర్ దాఖలు చేయాలని సూచన.. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Telangana High Court shocks IAS Amrapali

You cannot copy content of this page

Scroll to Top