TRINETHRAM NEWS

త్వరలోనే తెలంగాణ గురుకుల ఫలితాలు

1:2 నిష్పత్తిలో జాబితా వెల్లడికి కసరత్తు పూర్తి

న్యాయస్థానం నుంచి స్పష్టత కోసం ఎదురుచూపు

తుది నియామకాలకు 3 నెలలు పట్టే అవకాశం

సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి…

పరీక్ష నిర్వహించిన గురుకుల బోర్డు

గతేడాది ఆగస్టులో కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు