
Trinethram News : 2.5 శాతం డీఏ ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్
డీఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై రూ.3.6 కోట్లు అదనపు భారం
మరోవైపు.. మహిళా దినోత్సవం సందర్భంగా రేపు ఇందిరా మహిళా శక్తి బస్సులు ప్రారంభం
మండల మహిళా సమైక్య సంఘాల ద్వారా మొదటి దశలో అద్దె ప్రాతిపదికన 150 బస్సులు
తరువాత దశలో ఆర్టీసీలోకి 450 బస్సులు
రేపు మహిళా శక్తి బస్సులను లాంఛనంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
