TRINETHRAM NEWS

గుంటూరు కారం సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి

సింగిల్ స్క్రీన్లలో రూ.65, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో రూ.100 పెంపునకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం

గుంటూరు కారం బెన్ ఫిట్ షోలకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

ఈ నెల 12న అర్థరాత్రి 1 గంట బెన్ ఫిట్ షోకు రాష్ట్రంలో 23 చోట్ల ప్రదర్శనలకు అనుమతి

గుంటూరు కారం ఆరో షో ప్రదర్శనకు అనుమతి

ఈ నెల 12 నుంచి 18 వరకు ఉదయం 4 గంటల షోకు అనుమతి