ఈనెల 30న తెలంగాణ కేబినెట్ సమావేశం
Trinethram News : తెలంగాణ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం
రైతు భరోసా
రేషన్ కార్డుల విధివిధానాలు
భూమిలేని నిరుపేదలకు నగదు బదిలీ
యాదగిరిగుట్ట ఆలయ బోర్డు
పలు అంశాలు కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App