TRINETHRAM NEWS

ఏపీలో భారీ బహిరంగ సభలకు టీడీపీ, జనసేన ప్లాన్

మూడు ప్రాంతాల్లో సభలు నిర్వహించాలని నిర్ణయం

రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలో సభలు నిర్వహించే యోచన

మేనిఫెస్టో ప్రకటన ముందు లేదా తర్వాత సభలకు కసరత్తు