జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 20 at 3.36.19 PM

TRINETHRAM NEWS

మొత్తానికి అరుకు చేరిన నారా చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు హెలికాప్టర్ రాంగ్ డైరెక్షన్ లో ప్రయాణం…❓

నిర్దేశిత మార్గం లో కాకుండా వేరే మార్గం లో చంద్రబాబు హెలికాప్టర్ ప్రయాణం…❗

విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే మార్గం లో రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్లిన హెలికాప్టర్…❗

రాంగ్ రూట్ లో హెలికాప్టర్ వెళ్లడం తో ఏటీసీ హెచ్చరించడం తో అప్రమత్తం అయిన పైలట్…❗

పైలట్ రాంగ్‌రూట్‌లో వెళ్తున్నట్టు హెచ్చరించిన ఏటీసీ అధికారులు.

ఏటీసీ హెచ్చరికలతో హెలికాప్టర్‌ వెనుదిరిగింది.

కొంత సమయం తరువాత మళ్లీ సరైన మార్గంలో వెళ్లేందుకు ఏటీసీ అనుమతి లభించింది.

ఇప్పుడే అరకు చేరుకున్న టీడీపీ అధినేత మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు

You cannot copy content of this page