YS Jagan : నేడు వైసీపీ పీఏసీ తొలి సమావేశం
Trinethram News : విజయవాడ :వైసీపీ తొలిసారిగా మంగళవారం పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశం నిర్వహించనుంది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. కాగా ఇటీవల జగన్ ఆదేశాల…