TDP Leader Murder : టీడీపీ నేత దారుణ హత్య
Trinethram News : కర్నూలు జిల్లా శరీన్‌నగర్‌లో టీడీపీ నేత సంజన్నను వేట కొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన సంజన్న మాజీ కార్పొరేటర్‌గా పని చేసిన సంజన్న సంజన్న మృతదేహం కర్నూలు జీజీహెచ్‌కు…