Regam Matsyalingam : వుడెన్ వాక్ బ్రిడ్జ్ ను ఆకస్మికంగా సందర్శించిన అరకు ఎమ్మెల్యే
అల్లురిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్. ఫిబ్రవరి 21: అరకులోయ మండలం సుంకరమెట్ట పరిధిలోని వుడెన్ వాక్ బ్రిడ్జ్ ను అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సందర్శించారు. పర్యాటకులు ఆంధ్రా ఊటీ అరకు సందర్శన కోసం ఏపీ టూరిజం శాఖ, ఆంధ్రప్రదేశ్ కాఫీ…