తెలంగాణ గురుకుల టీజీటీ తుది ఫలితాలు విడుదల

Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 26ఎంతో మంది అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూ స్తున్న తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో టిజిటి ఉ ద్యోగ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. ఆదివారం సాయంత్రం ఈ ఫలితాలను గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు అధికారిక…

ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతిని అరెస్ట్‌ చేసిన ఏసీబీ

రూ.15 కోట్ల వరకు ఆస్తులు గుర్తింపు.. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జ్యోతి.. ఆమె ఇంట్లో రూ.65 లక్షల నగదుతో పాటు 4 కిలోల బంగారు ఆభరణాలు.. ప్లాట్లు, ఫ్లాట్, వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలు గుర్తించిన ఏసీబీ

వంద సంక్షేమ కార్యక్రమాలు కట్‌ చేసిన ఏకైక సీఎం జగన్‌: లోకేశ్‌

Trinethram News : శృంగవరపుకోట: జగన్‌ సీఎం అయ్యాక బీసీలకు అన్యాయం చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్‌.. మద్యాన్ని నిషేధించారా? అని ప్రశ్నించారు. శృంగవరపుకోటలో నిర్వహించిన…

తమిళనాడులో పీచు మిఠాయిపై నిషేధం

Trinethram News : తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీచు మిఠాయి విక్రయాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పీచు మిఠాయిలో క్యాన్సర్ కారక రసాయనాల వాడుతున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ…

చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించే నారా భువనేశ్వరి

Trinethram News : నందిగామ: తెదేపా అధినేత చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించేనని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు మండలం కోనాయపాలెంలో ఆమె పర్యటించారు.…

రేషన్ డీలర్లకు జగన్ సర్కార్ తీపి కబురు

2012 నుంచి పెండింగ్ లో ఉన్న ఐసీడీఎస్ కమీషన్ నిధులు విడుదల 23 కోట్ల 71 లక్షల చెక్కును రిలీజ్ చేసిన మంత్రి కారుమూరి రేషన్ డీలర్ల సమస్యలన్నింటినీ పరిష్కరించిన జగన్ సర్కార్ సిఎం జగన్ కి కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర…

జి హెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో సమీక్షా సమావేశం

ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి రవాణా, బిసి సంక్షేమ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్. సమీక్షలో పాల్గొన్న మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి..

నంది జాతీయ పురస్కారం అందుకున్న నూతి అభిలాష్

Trinethram News : హన్మకొండ జిల్లా : ఫిబ్రవరి 04యువచైతన్య వెల్ఫేర్ సొసైటీ. విశ్వకర్మ సేవా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్వామి వివేకానంద మరియు సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాల-2024 సందర్భంగా,మంచిర్యాల జిల్లా రామ్ నగర్ కు చెందిన బ్రహ్మశ్రీ.డా. నూతి.…

నేడు ధరణి పోర్టల్ కమిటీ మరోసారి భేటీ

నేడు ధరణి పోర్టల్ కమిటీ మరోసారి భేటీ హైదరాబాద్ :జనవరి27ధరణి పునర్నిర్మాణ కమిటీ శనివారం సచివాలయంలో మరోసారి సమావేశం కానున్నది. ఈసారి అటవీ, గిరిజన సంక్షేమ, వ్యవసాయ శాఖ అధికారులు హాజరుకాను న్నారు. ధరణిలో క్షేత్రస్థాయి సమస్యల గురించి ఇటీవల కలెక్టర్ల…

త్వరలో నటుడు విజయ్‌ కొత్తపార్టీ?

కొత్త పార్టీ పెట్టబోతున్న స్టార్ హీరో..? సినిమాలకు గుడ్ బై చెబుతాడా? త్వరలో నటుడు విజయ్‌ కొత్తపార్టీ? ప్రముఖ నటుడు విజయ్‌ త్వరలో కొత్తపార్టీ ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.. తమిళ చిత్రసీమలో నటనతో ప్రజలు, అభిమాన సంఘాలను ఆకట్టుకుంటూ అనేక సంక్షేమ…

You cannot copy content of this page