CM Revanth : మహిళా సంఘాలకు గుడ్ న్యూస్
Trinethram News : Telangana : రాబోయే రోజుల్లో ప్రతీ మండలంలో మహిళలకు రైస్ మిల్లులు, గిడ్డంగులు ఏర్పాటు చేయిస్తామని CM రేవంత్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో 33% మంది మహిళలను MLAలు, MPలుగా గెలిపించుకుంటామని చెప్పారు. ‘మహిళా సంఘాల సభ్యుల…