Waqf Bill : వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన
Trinethram News : హైదరాబాద్-పాతబస్తీ మక్కా మసీదు ప్రాంతంలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొంతమంది యువకుల నిరసన. వక్ఫ్ బిల్లును తిరిగి ఇవ్వాలని డిమాండ్. ఈ మేరకు చార్మినార్ పరిసర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload…