Polavaram Diaphragm Wall : పోలవరం డయాఫ్రం వాల్పై నేడు భేటీ
పోలవరం డయాఫ్రం వాల్పై నేడు భేటీ Trinethram News : ఏపీలో పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ పనులు ముందడుగు వేసేందుకు వీలుగా గురువారం కీలక సమావేశం జరగబోతోంది. ఈ ప్రాజెక్టుపై సలహాలు, సిఫార్సులు చేస్తున్న విదేశీ నిపుణులు, కేంద్ర జలసంఘం…