MLA Nallamilli : ఓటు హక్కు వినియోగించుకున్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి

త్రినేత్రం న్యూస్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, అనపర్తి తహసీల్దార్ కార్యాలయంలోని 151 పోలింగ్ బూత్ లో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సందర్బంగా తమ ఓటు హక్కును వినియోగిoచుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.…

Did not Vote : ఓటు వేయని జగన్, పవన్

తేదీ : 27/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , రెండు స్థానాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, జరిగాయి. కానీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కె. పవన్ కళ్యాణ్, వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఓటు వినియోగించుకోలేదు.కారణం…

MLC Election Campaign : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

తేదీ : 25/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నరసాపురంలో ఎన్డీఏ కూటమి తరుపున ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి పేరా బత్తుల. రాజశేఖర్ ను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, భారీ…

Narender Reddy : కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఓటు వేసి అత్యంత మెజారిటీతో గెలిపించండి

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ లోని రైతు వేదిక ఆఫీస్ లో ఆదివారం రోజున రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు మాజీ కార్పొరేటర్ కొలిపాక సుజాత ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ…

Vote for Progress : ప్రగతి కే ఓటు వేద్దాం – ఆంధ్ర అభివృద్ధి కి పిడిఎఫ్ అభ్యర్థిని గెలిపిద్ధం – పొద్దు బాల్దేవ్

అల్లూరిజిల్లా అరకు లోయ, త్రినేత్రం న్యూస్ ఛానల్, రిపోర్టర్ ఫిబ్రవరి 17: ఈ నెల 27 తేదీన జరిగే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్ బలపర్చిన పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని…

MLA Adireddy Srinivas : పేరాబత్తులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలుపించండి

పేరాబత్తులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలుపించండి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ పిలుపు… 15వ డివిజన్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంTrinethram News : రాజమహేంద్రవరం :ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్‌ కు తమ మొదటి ప్రాధాన్యత…

CM Atishi : ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్న ఢిల్లీ సీఎం అతిషి

ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్న ఢిల్లీ సీఎం అతిషి Trinethram News : ఢిల్లీలో జరిగే ఈ ఎన్నికలు కేవలం ఎన్నికలే కాదు, ఇది ధర్మయుద్ధం. ఇది మంచి చెడ్డల మధ్య పోరు…ఒకవైపు అభివృద్ధి కోసం పాటుపడుతున్న విద్యావంతులు మరోవైపు గూండాయిజం…

MLA Adireddy : మొదటి ప్రాధాన్యత ఓటు వేద్దా… పేరాబత్తుల రాజశేఖరాన్ని గెలుపిద్దాం

మొదటి ప్రాధాన్యత ఓటు వేద్దా… పేరాబత్తుల రాజశేఖరాన్ని గెలుపిద్దాం ఎమ్మెల్యే ఆదిరెడ్డి, పరిశీలకులు బత్తుల, బోళ్ల పిలుపు 47వ డివిజన్‌లో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంTrinethram News : రాజమహేంద్రవరం : మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఉమ్మడి ఉభయ గోదావరి…

ఓటు పౌరుల ప్రాథమిక హక్కు

ఓటు పౌరుల ప్రాథమిక హక్కు త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా మార్కాపురం. ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారు మార్కాపురం పట్టణంలో నిర్వహించిన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. మొదటిగా నిర్వహించిన బైక్ ర్యాలీలో…

National Voter’s Day : ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ఓటు వేస్తాం

ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ఓటు వేస్తాంత్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా కంభం కంభం : కులం,మతం, జాతి, వర్గం, భాష తదితర ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ఓటు వేస్తామంటూ ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేశారు. శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక…

Other Story

You cannot copy content of this page