Pawan Kalyan : వైసిపి భాష వద్దు, అసెంబ్లీలో ప్రజల గొంతుకను వినిపిద్దాం
తేదీ : 24/02/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జనసేన పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో సీనియర్ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదెల .పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అసెంబ్లీలో ప్రజల గొంతుకను…