CM Relief Fund : కాకినాడ రూరల్ బాధితుడికి సిఎం సహాయనిధి కల్పించాలి
1.3.2025. మెదడులో రక్త కణాలు బ్లాక్ అయిపోవడం వలన శరీరం చచ్చుబడిపోయి మంచాన పడిన కాకినాడ రూరల్ గోపీ కృష్ణ కాలనీకి చెందిన ఎలక్ట్రీషియన్ మంచిన శెట్టి ప్రసన్న కుమార్ (35) కు వివేకా అభ్యుదయ సేవా సమితి 26కేజీ ల…