Milk Prices : ఏపీలో నేటి నుంచి విజయ, సంగం పాల ధరల పెంపు
Trinethram News : విజయవాడ : ఏపీలో నేటి నుంచి విజయ, సంగం పాల ధరలను లీటరుకు రూ.2 పెంచుతున్నట్లు ఆయా డెయిరీలు తెలిపాయి. పాల ఉత్పత్తి తగ్గడం, ప్యాకింగ్, ఇతర ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. విజయ…