MPP Election : రేపు మండల వైస్ ఎంపీపీ ఎన్నిక
మండల వైస్ ఎంపీపీ ఎన్నిక వాయిదా.. పల్నాడు జిల్లా, కారంపూడి. నేడు జరగాల్సిన కారంపూడి మండల వైస్ ఎంపీపీ ఎన్నిక వాయిదా పడిందని ఎన్నికల అధికారి డి. లింగమూర్తి అన్నారు. ఈ సందర్భంగా గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ…