Brahmotsavams : శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికలు ఆవిష్కరణ
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం అశ్వరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు జారే ఆదినారాయణ ఈ రోజు అన్నపురెడ్డిపల్లి మండలంలో గల శ్రీ బాలాజీ వెంకటేశ్వర దేవస్థానం నందు అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ స్వామి వారి…