Rammohan Naidu : ఏపీకి కేటాయింపులు పెరిగాయి
తేదీ : 18/02/2025.. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కృషితోనే బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు పెరిగాయని , కేంద్ర మంత్రి రామ్మోహన్ అనడం జరిగింది. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో…