MLA Nallamilli : ఇర్రిపాకలో, శ్రీ శ్రీ శ్రీ శివకేశవ ప్రతిష్టాపన మహోత్సవ, కార్యక్రమములో పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి
Trinethram News : కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యులు,శివకేశవుల ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్, జ్యోతుల నెహ్రు మరియు,ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్,కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు…