Maha Kumbh : రేపటితో మహా కుంభమేళా ముగింపు
144 ఏళ్ల తర్వాత వచ్చిన మహా కుంభమేళా రేపటితో ముగియనుంది.మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ముగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటివరకు త్రివేణీ సంగమంలో 60 కోట్ల మందికి పైగా పుణ్యస్నానం చేశారు.అంటే దేశ జనాభాలో ప్రతి ఐదుగురిలో ముగ్గురు ఈ…